వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి

శనివారం, 6 జనవరి 2018 (20:19 IST)
ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా, ప్రేమగా అడిగాడు సుందర్. 
వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా, తెలివిగా బదులిచ్చింది రేణుక.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు