గంగా నది ఎక్కడ పుట్టింది?

సోమవారం, 1 డిశెంబరు 2014 (17:57 IST)
మాస్టర్ : గంగా నది ఎక్కడ పుట్టింది.
 
లేపాక్షి : మీరు జాగ్రఫీ మాస్టారు, ఆ నది ఎక్కడ పుట్టిందో మీరు చెప్పాలి కానీ మేము కాదు..! ఖంగుతిన్నాడు మాస్టర్.

వెబ్దునియా పై చదవండి