అన్నిటిలో 'గుడ్డు' సున్నాలు

శనివారం, 17 జనవరి 2015 (16:42 IST)
టీచర్ : అన్నిటిలోనూ గుడ్డుసున్నాలు వస్తున్నాయి. మీ నాన్నగారేం చేస్తుంటారోయ్..?

రాము : గుడ్ల వ్యాపారం చేస్తుంటారు మేడం అని వినయంగా చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి