ఇంకెప్పుడూ హోటల్‌కి రాను

మంగళవారం, 9 డిశెంబరు 2014 (17:21 IST)
రాము: "మీ హోటల్‌కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
 
మేనేజర్ : "ఏమైంది సార్"
 
రాము: " నాకింకేమీ వద్దన్నాక మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.

వెబ్దునియా పై చదవండి