భార్య గొప్పదా..? బ్రాందీ గొప్పదా?

శనివారం, 20 సెప్టెంబరు 2014 (16:35 IST)
"భార్య గొప్పదా..? బ్రాందీ గొప్పదా?" అడిగాడు తాగిన మైకంలో సురేష్ 

"బ్రాందీనే గొప్పది!" అన్నాడు మరో తాగుబోతు రాజు 

"ఎలా..?" అడిగాడు సురేష్ 

"ఎలాగంటే..? బ్రాందీ... భార్యలా తలపైకి ఎక్కకుండా తలకెక్కుతుందిగా..!" చెప్పాడు సురేష్.

వెబ్దునియా పై చదవండి