వెళ్ళిరండి.. అంటేనే చంపేశాడు..

సోమవారం, 28 సెప్టెంబరు 2015 (14:57 IST)
''ఆ డాక్టర్‌ని నువ్వు చంపడానికి కారణమేమిటి?'' అడిగాడు జడ్జి
 
''నేను అసలే నెల రోజుల నుంచి ఆ ఆసుపత్రిలో వెద్యం చేయించుకుని ఎంతో డబ్బు తగలేసి ఇంటికొస్తుంటే "వెళ్ళిరండి''! అన్నాడు అందుకే చెప్పాడు హంతకుడు 

వెబ్దునియా పై చదవండి