ప్రేమకు పెళ్లికి ఉన్న డిఫరెన్స్ ఇదే..

గురువారం, 1 అక్టోబరు 2015 (15:58 IST)
''ప్రేమించిన కొత్తళ్లో సినిమా తీసుకెళ్ళినప్పుడల్లా బాల్కని టికెట్‌ని కొనేవారు. ఇప్పుడు సెకెండ్‌క్లాస్ టిక్కెట్లు కొంటున్నారేంటండి?" అడిగింది సుమ.  
 
"మన పెళ్ళయిపోయింది కాబట్టి...!'' చెప్పి నాలిక్కరుచుకున్నాడు సుందర్ 

వెబ్దునియా పై చదవండి