సినిమాకెళ్లి సినిమా చూడలేదా?

బుధవారం, 7 అక్టోబరు 2015 (16:33 IST)
''సినిమాకు వెళ్ళావు. సినిమా ఎలా వుంది అని అడిగితే చూడలేదంటావేం?" కోపంగా అడిగింది సువర్ణ 
 
"ఔను నా పక్కన కూర్చున్నావిడ పెట్టుకొచ్చిన రవ్వల దుద్దులు అంత చీకట్లోనూ ధగధఘ మెరుస్తుంటే సినిమా ఎలా చూడగలను చెప్పు..?" అంది అపర్ణ

వెబ్దునియా పై చదవండి