దొంగా దొంగాని అరిస్తే నష్టమేంటి?

సోమవారం, 12 అక్టోబరు 2015 (18:47 IST)
''మర్యాదగా అరవకుండా డబ్బులిచ్చెయ్..'' బెదిరించాడు దొంగ 
 
''అరిస్తే ఏం చేస్తావ్..?" అడిగాడు సుందరం 
 
'' దొంగా దొంగాని అరిస్తే పోలీసులొస్తారు... వారికి నువ్వే మామూళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది..!'' చెప్పాడు దొంగ

వెబ్దునియా పై చదవండి