నిల్చుని తాళి కట్టేందుకు కారణం ఏమిటి?

గురువారం, 15 అక్టోబరు 2015 (18:26 IST)
"ఏమింటండీ..! మావాడిని నుంచుని తాళికట్టమంటున్నారు..!" అడిగాడు పెళ్ళి కొడుకు తండ్రి. 
 
"అవునండి.. మా అమ్మాయి వాళ్ళ  అమ్మలాగే తలవంచదు. నేను నిల్చునే తాళి కట్టాను..!" అన్నాడు పెళ్ళికూతురి తండ్రి 

వెబ్దునియా పై చదవండి