భర్తను కాదు.. పెళ్ళికాని కుర్రాడిని..?

శనివారం, 24 అక్టోబరు 2015 (14:54 IST)
''చివరికి ఎలాంటి భర్తని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నావు..?" అడిగింది సుందరి 
 
''భర్తని కాదు. పెళ్ళికాని కుర్రాడిని వివాహం చేసుకుందామనుకుంటున్నాను..!" చెప్పింది సరిత 

వెబ్దునియా పై చదవండి