పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో?

మంగళవారం, 3 నవంబరు 2015 (17:00 IST)
''ఏమండయ్! పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో''? అంది సుజాత 
 
''చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను..!" అని టక్కున అని నాలుక్కరుచుకున్నాడు విజయ్.

వెబ్దునియా పై చదవండి