లారీల స్ట్రైక్‌తో యముడికి పనేంటి?

శనివారం, 7 నవంబరు 2015 (19:13 IST)
''కిందటి వారం మరణాల సంఖ్య బాగా తగ్గిందెందుకు?'' అడిగాడు యముడు 
 
''పోయిన వారం భారతదేశంలో లారీల స్ట్రైక్ జరిగిందూ ప్రభూ..!" చెప్పాడు చిత్రగుప్తుడు.

వెబ్దునియా పై చదవండి