శోభనం సీనుల్లో...?

సోమవారం, 7 డిశెంబరు 2015 (16:47 IST)
''డూప్ లేకుండా ఓ సీన్‌లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారు?'' అని నటుడిని అడిగాడు విలేకరి
 
"శోభనం సీనులు..!" టక్కున చెప్పాడు నటుడు.

వెబ్దునియా పై చదవండి