పది రూపాయలతో పెట్టుబడి ఎలా సాధ్యం?

బుధవారం, 9 డిశెంబరు 2015 (18:42 IST)
"నేనీ ఊరొచ్చినప్పుడు నా జేబులో కేవలం పదే రూపాయలు ఉన్నాయి.." అన్నాడో వ్యాపారి 
 
"మరి మీరు దానిని ఎలా పెట్టుబడి పెట్టారు..?'' అడిగాడు రవి 
 
''డబ్బు పంపించమని ఇంటికి టెలిగ్రామ్ కొట్టి...!'' చెప్పాడు వ్యాపారి. 

వెబ్దునియా పై చదవండి