పచ్చగడ్డి తిన్న స్వామీజీ.. వింతే కదా!

శనివారం, 12 డిశెంబరు 2015 (18:47 IST)
''ఏమండోయ్.. ఇది విన్నారా? ఓ స్వామిజీ ఆకలికి తట్టుకోలేక పచ్చగడ్డిని తిన్నాడట- వింతగా లేదూ..?'' అడిగింది భార్య. 
 
''అందులో వింతేముంది..? రోజు నేను నీ వంటని తినట్లేదా..?!'' అన్నాడు భర్త కోపంగా. 

వెబ్దునియా పై చదవండి