సీలింగ్ ఫ్యాన్ ఒక్క రెక్క కూడా లేకపోవడానికి కారణం?

సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (15:40 IST)
మీ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కి ఒక్క రెక్క కూడా లేదేమిటి సార్? అడిగాడు సుబ్బారావు
 
''ఆ.. మా ముగ్గురు పుత్రరత్నాలు ఆస్థి పంపకాల్లో పడి తలో రెక్క లాక్కుపోయారు!'' చెప్పాడు ఆచారి.

వెబ్దునియా పై చదవండి