నీకెలా తెలుస్తాయి..?

బుధవారం, 27 ఏప్రియల్ 2016 (11:01 IST)
"రోజూ వార్తలు వినవు, న్యూస్ పేపర్ చూడవు.. అయినా అందరికీ తెలియని వార్తలు నీకెలా తెలుస్తాయి..?" అడిగాడు సుందర్
 
"అదా.. రోజూ ఐదు నిమిషాలపాటు మా వీధి కొళాయి దగ్గర కూర్చుంటా..!" చెప్పాడు వంశీ.

వెబ్దునియా పై చదవండి