పెళ్ళి చూపులకు మీసానికి సంబంధం ఏమిటి?

శుక్రవారం, 13 మే 2016 (16:48 IST)
''పెళ్ళి చూపుల్లో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?'' అడిగాడు భర్త
 
''మీ మీసాలు, గంభీరమైన మొహం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను..!'' చెప్పింది భార్య. 

వెబ్దునియా పై చదవండి