నా బట్టలు ఉతుకుతున్నారని చెప్తే బాగుండదని..?

సోమవారం, 23 మే 2016 (11:56 IST)
''ఏవండోయ్....! ఇప్పుడే  మీ కోసం మీ మేనేజర్ వచ్చి వెళ్లాడు...''
 
''అలాగా...? ఏం చెప్పావు...?
 
''నా బట్టలు ఉతుకుతున్నారని చెబితే బావుండదని వంటచేస్తున్నారని చెప్పాను....''

వెబ్దునియా పై చదవండి