భార్య ఆరంతస్థుల నుంచి దూకితే.. భర్త ఏమన్నాడు?

మంగళవారం, 14 జూన్ 2016 (17:14 IST)
''ఒరే.. ఒరే... రాజేష్..! మీ ఆవిడ ఆరంతస్థుల భవనం మీద నుంచి దూకి చస్తానంటుంది రా..!" చెప్పాడు గాబరాగా వినోద్
 
''ఆ విషయం ఇప్పుడట్రా చెప్పేది..? పూర్తిగా దూకేశాక చెప్పాలి..!" తాపీగా అన్నాడు రమేష్.

వెబ్దునియా పై చదవండి