కొత్త పనిమనిషి వచ్చిన హుషారులో..?!

శుక్రవారం, 1 జులై 2016 (17:04 IST)
''కొత్త పనిమనిషి చకచక పనులన్నీ చేసేస్తుందే.. పర్లేదే..!" ఆశ్చర్యపోయింది సుమలత 
 
"అబ్బే అంతలేదే.. మా వారే కొత్త పనిమనిషి వచ్చిన హుషారులో పనులన్నీ చకచకా చేసి పారేస్తున్నారు?..!" అసలు విషయం చెప్పింది సుందరి.

వెబ్దునియా పై చదవండి