నీకు అక్కా చెల్లెళ్ళు లేరా?

శుక్రవారం, 15 జులై 2016 (12:20 IST)
''ఏయ్ మిస్టర్! నీకు అక్కా చెల్లెళ్ళు లేరా? నా వెంట  పడుతున్నావ్..?! అడిగింది కోపం రంజిత
 
''ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ళ వెంట ఎవ్వరైనా పడతారా?!" అడిగాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి