మ్యారేజీ యానివర్శరీకి ఏం చేయబోతున్నారు?

శుక్రవారం, 29 జులై 2016 (17:41 IST)
''మీ మ్యారేజి యానివర్శరీకి ఏం చేద్దామనకుంటున్నారు..? భార్యకు ఏం కొనివ్వబోతున్నారు..? అడిగాడు ఆత్రుతగా రాజు 
 
"అలాంటేవీ చేయట్లేదు.. విడాకులు తీసుకుందామనుకుంటున్నాను..!" టక్కున చెప్పాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి