రాశి ఫలితాలకు సెలవుకు సంబంధం ఉందా?

గురువారం, 4 ఆగస్టు 2016 (17:42 IST)
''మా మేనేజర్‌కి రాశి ఫలితాల మీద నమ్మకం ఎక్కువరా..!" అన్నాడు సుందర్ 
 
"ఎలా చెప్పగలవు..?" ప్రశ్నించాడు సురేష్ 
 
"రేపటి రాశి ప్రకారం నా ఆరోగ్యం దెబ్బతింటుందని సెలవు పుచ్చుకుని వచ్చా..!" హ్యాపీగా చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి