పెళ్ళయిన కొత్తల్లో అయితే..?!

సోమవారం, 8 ఆగస్టు 2016 (16:47 IST)
''మా ఆయన పెళ్ళైనప్పటికీ, ఇప్పటికీ బాగా మారిపోయారు వదినా!" బోరుమంది కవిత 
 
''అదెలా..?" అడిగింది లక్ష్మి 
 
''పెళ్ళయిన కొత్తల్లో నా కంట్లో కన్నీళ్లని చూడలేకపోయేవారు. మరి ఇప్పడైతే నా కంట్లో కన్నీళ్ళని చూడకుండా వుండలేకపోతున్నారు..!'' చెప్పింది కవిత.

వెబ్దునియా పై చదవండి