శోభనం గదిలో మాతృత్వం గురించి మాట్లాడితే..?

మంగళవారం, 9 ఆగస్టు 2016 (16:24 IST)
"మాతృత్వం అనేది ఒక తియ్యటివరం. అది నేను నీకివ్వబోతున్నాను..!"అంటూ శోభనం గదిలో రాణికి చెప్పాడు రాజు
 
"ప్లీజ్.. వద్దండి.. గతాన్ని తవ్వొద్దు.. మళ్లీ నాకు మాతృత్వం గురించి గుర్తు చెయ్యొద్దు..!" అంటూ నాలుక కరుచుకుంది రాణి.

వెబ్దునియా పై చదవండి