అమితంగా ప్రేమిస్తున్న వ్యక్తికి ద్రోహం చేస్తానేమో..?!

బుధవారం, 10 ఆగస్టు 2016 (15:29 IST)
''నన్ను అమితంగా ప్రేమిస్తున్న సుందర్‌కి తీరని ద్రోహం చేస్తున్నానేమోననిపిస్తున్నది..!" అంది సుందరి. 
 
"అదేంటి? మరొకరితో నీ పెళ్ళి జరగబోతున్నదా..?'' అడిగింది వైష్ణవి 
 
"అదేం కాదు.. సుందర్‌తోనే నా పెళ్ళి నిశ్చయం అయ్యింది..!" చెప్పింది.

వెబ్దునియా పై చదవండి