గుంపులోకి వెళ్తే చేతులు వణుకుతాయా.. ఎందుకు?

గురువారం, 11 ఆగస్టు 2016 (17:47 IST)
''పదిమంది ఉన్న గుంపులోకి వెళ్తే చాలు చేతులు వణికిపోతున్నాయ్ డాక్టర్ గారూ"...! అన్నాడో పేషెంట్
 
"దాందేముందిలెండి... గుంపులోకి వెళ్ళడం మానేస్తేసరి.. అన్నాడు డాక్టర్ 
 
"అదెలా కుదురుతుంది డాక్టర్..? నేను జేబుదొంగనికదా..!" అన్నాడు పేషెంట్.

వెబ్దునియా పై చదవండి