రాత్రి కలలో భార్యను కొట్టాను..

సోమవారం, 22 ఆగస్టు 2016 (15:58 IST)
"రాత్రి కలలో నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" చెప్పాడు రవి
 
"మరేం చేసావేమిటి..?" అడిగాడు రాజు
 
"పొద్దునే లేచి మా ఆవిడని క్షమాపణ కోరుకున్నాను..!" చెప్పాడు రవి.

వెబ్దునియా పై చదవండి