పక్కింటి అమ్మాయి కడుపు మీద...?

శనివారం, 3 సెప్టెంబరు 2016 (14:30 IST)
"మీ అబ్బాయిని ఎందుకు అలా చితకబాదుతున్నారు..?" అడిగాడు రాజు 
 
"బొంగరం ఆట ఆడుతున్నాడని.." చెప్పాడు గిరీశం
 
"అందులో తప్పేముందండి..?" మళ్లీ అడిగాడు రాజు 
 
"ఆ ఆటని పక్కింటి అమ్మాయి కడుపుమీద ఆడుతున్నాడు మరి..!" అసలు విషయం చెప్పాడు గిరీశం.

వెబ్దునియా పై చదవండి