పప్పాకు లిప్ స్టిక్‌కు లింకుందా..

గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:23 IST)
"మొన్నటి దాకా పప్పా అనే దానివి. నిన్నటి నుంచి డాడీ అని అంటున్నావేమిటి..!" అడిగాడు తండ్రి 
 
"పప్పా అంటే లిప్ స్టిక్ పోతున్నది డాడీ..!" చెప్పింది కూతురు.

వెబ్దునియా పై చదవండి