గోడల నిండా చీమల పుట్టలు..

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (18:36 IST)
''మీ ఇంటి గోడల నిండా పుట్టలకొద్దీ చీమలున్నాయేమిటి?"అడిగాడు రాజు
 
''మాది స్వీట్‌హౌస్ కదా.. ఈ ఇంటికి ఇటుకలు బదులుగా మైసూర్‌ పాక్‌లని ఉపయోగించాను.. అంతే..!" చెప్పాడు గిరి.

వెబ్దునియా పై చదవండి