ప్రిస్కిప్షన్‌కు బిల్లుకు ఉండే తేడా ఏంటి?

మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (18:08 IST)
"నాన్నగారూ నేను డాక్టర్నయ్యాను.. నాకేదైనా సలహా ఇవ్వండి..." అంటూ అడిగాడు కుమారుడు
 
"తప్పకుండా.. డాక్టర్ అయ్యావుగా రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకో. ప్రిస్కిప్షన్ అర్థం కాకుండా రాయి. బిల్లు మాత్రం అర్థం అయ్యేలా రాయి..!" అన్నాడు తండ్రి

వెబ్దునియా పై చదవండి