పండక్కి వచ్చిన అల్లుడు నెలరోజులైనా..?

గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:43 IST)
''కొత్త స్కూటర్ కొనివ్వందే పండక్కిరానంటే అల్లుడుగారికి కొనిచ్చాం.. కదా.. పండగవెళ్ళి నెల రోజులైనా వెళ్ళడేమిటి?" అడిగాడు భార్యను రాజు.
 
"కలర్ టీవీ కొనిచ్చేదాకా కదలడటండి చెప్పింది..!" భార్య. 

వెబ్దునియా పై చదవండి