మీసమున్న మగవాడు..

బుధవారం, 5 అక్టోబరు 2016 (17:35 IST)
"ఇప్పటివరకు మీసమున్న మగవాడెవరు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా?" గొప్పగా చెప్పుకున్నాడు సుధీర్ 
 
"అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడవారే కొట్టారన్నమాట..!" టక్కున చెప్పాడు వెంకట్.

వెబ్దునియా పై చదవండి