ఆఫీసుకి నీరసంగా బయల్దేరే కారణం ఏమిటి?

సోమవారం, 10 అక్టోబరు 2016 (14:58 IST)
''మీ ఆఫీసులో లంచాలు లేవా సార్" అడిగాడు సుందర్ 
 
"అవును ఆ విషయం మీరెలా కనిపెట్టారు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆచారి
 
"ఆఫీసుకి నీరసంగా బయల్దేరుతుంటేను.." చెప్పాడు సుందర్. 
 

వెబ్దునియా పై చదవండి