స్కూటర్‌కు రేషన్ కార్డుకు సంబంధం ఏమిటి?

సోమవారం, 24 అక్టోబరు 2016 (18:44 IST)
''స్కూటర్ మా ఇంట్లో ఓ మెంబర్ లాంటిది..!'' అన్నాడు రితీష్ 
 
"కావొచ్చు కానీయండి. దానిని మాత్రం ఇలా రేషన్ కార్డులో చూపించడం ఏమీ బాగోలేదండి..!" అన్నాడు రేషన్ ఆఫీసర్. 

వెబ్దునియా పై చదవండి