నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే..?

శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:15 IST)
"నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే అన్ని కష్టాలు మరిచిపోతాను డియర్..!" అన్నాడు రాజు
 
"ఇంకా మన పెళ్ళే కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి..!" చెప్పింది సుజాత

వెబ్దునియా పై చదవండి