దంపతులు పిల్లుల్లా పోట్లాడుకుంటే?

మంగళవారం, 1 నవంబరు 2016 (16:05 IST)
"పక్కింటి దంపతులు ఎప్పుడూ పిల్లుల్లా పోట్లాడుకుంటారెందుకు..?" అడిగాడు రాజు 
 
"వాళ్ళది బాల్య వివాహం లెండి..!" చెప్పాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి