నాకు అమ్మా వద్దూ.. భార్యా వద్దూ..

శుక్రవారం, 4 నవంబరు 2016 (15:17 IST)
"మీకు మీ అమ్మ కావాలో, నేను కావాలో ఈ రోజే తేల్చి చెప్పండి..!" కోపంగా అంది సరోజ 
 
"నాకు మీరిద్దరు వద్దు - పక్కింటావిడ కావాలి..!" టక్కున సమాధానమిచ్చాడు సుందర్. 

వెబ్దునియా పై చదవండి