మెడలోని మంగళసూత్రం ఎక్కడ?

సోమవారం, 14 నవంబరు 2016 (14:36 IST)
"నీ మెడలోని మంగళసూత్రం ఏది?'' భార్యను గాబరాగా అడిగాడు సుందరం
 
"మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిజ్‌లో పెట్టానండి..!" అసలు విషయం చెప్పింది సుజాత.

వెబ్దునియా పై చదవండి