బ్రహ్మానందం సినిమా చూసొచ్చావా?

గురువారం, 17 నవంబరు 2016 (11:52 IST)
''రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చావా?" అడిగాడు రాజు 
 
"అరే ఎలా కనిపెట్టావురా..?" ఆశ్చర్యంగా అడిగాడు సుందర్ 
 
"నీ కడుపు అంతలా వుబ్బిపోయి వుంటే కనిపెట్టాలే..!" చెప్పాడు రాజు. 

వెబ్దునియా పై చదవండి