కొడుక్కి, కోడలికి పడదటగా?

సోమవారం, 21 నవంబరు 2016 (16:58 IST)
''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?" అడిగింది సూర్యకాంతం 
 
"అందుకే నేను సంతోషంగా వుండగలుగుతున్నాను..!" అసలు విషయం చెప్పింది రమాకాంతం

వెబ్దునియా పై చదవండి