పెళ్ళికి లుంగీ కట్టుకెళ్తే..?

గురువారం, 24 నవంబరు 2016 (15:44 IST)
''ఏమిటండీ.. మీరు పెళ్ళికి బొత్తిగా లుంగీ కట్టుకొచ్చారు?" అడిగాడు సుబ్బారావు
 
"ఏమి కట్టుకోకుండా వస్తే బాగుండదని..!" నవ్వుతూ జవాబిచ్చాడు.. మల్లారావు. 

వెబ్దునియా పై చదవండి