రతికోసం భర్త.. మన్మథుడి కోసం భార్య..?

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (16:46 IST)
"నేను రతికోసం తపస్సు చేస్తాను. నువ్వు ఎవరికోసం తపస్సు చేస్తావు.?" అడిగాడు వెటకారంగా భార్యను పరంధామయ్య. 
 
"నేను మన్మథుడి కోసం తపస్సు చేస్తాను..!" టక్కున బదులిచ్చింది అన్నపూర్ణ.

వెబ్దునియా పై చదవండి