డల్‌గా ఉండేందుకు కారణం ఏంటంటే..?

బుధవారం, 7 డిశెంబరు 2016 (13:52 IST)
''ఏంటి..? ఇవాళ చాలా డల్‌గా వున్నారు?" అడిగాడు రాజు
 
"అవును.. ఇవాళసలు మా ఆవిడచేత చివాట్లే తినలేదు..!" బాధగా చెప్పాడు విజయ్.

వెబ్దునియా పై చదవండి