పెళ్ళిరోజు- ఆవిడతో గడపాలి

మంగళవారం, 13 డిశెంబరు 2016 (13:14 IST)
''రేపు మా పెళ్ళి రోజు.. మా ఆవిడతో గడపాలి.. సెలవివ్వరూ?'' అడిగాడు సురేందర్
 
''ఇవ్వను. రేపు ముఖ్యమైన మీటింగ్ వుంది..!" చెప్పాడు ఆఫీసర్
 
"థాంక్స్! ఎక్కడ ఇస్తారోనని భయపడ్డాను..!" తృప్తిగా అన్నాడు సురేందర్.

వెబ్దునియా పై చదవండి