నాన్న పేరును పేపర్ మీద రాసి ఫ్రిజ్‌లో పెడితే?

సోమవారం, 19 డిశెంబరు 2016 (16:45 IST)
''ఏరా బుజ్జి.. నాన్న పేరును పేపర్ మీద రాసి అలా ఫ్రిజ్‌లో పెట్టావేంటి?" అడిగింది రోజా 
 
"ఎందుకంటే..? నా పేరు చెడిపోకుండా చూసుకోమని నాన్న పదే పదే చెప్తేనూ..!" అసలు విషయం చెప్పాడు చంటి.

వెబ్దునియా పై చదవండి