నాన్నగారిలో అదే నాకు బాగా నచ్చుతుంది...

సోమవారం, 9 జనవరి 2017 (09:05 IST)
''మీ నాన్నగారిలో నీకు బాగా నచ్చేదేంటి?'' అడిగింది టీచర్ 
 
''ఆయన చేసే వంట బాగా నచ్చుతుంది. లొట్టలేసుకుని తింటాను టీచర్..!"అన్నాడు గోవింద్. 

వెబ్దునియా పై చదవండి